New FlyOver in HYD: Hyderabad new Owaisi Midhani junction flyover named As APJ Abdul Kalam flyover. And KTR launches Abdul Kalam flyover at Owaisi junction

#APJAbdulKalamFlyover
#OwaisiMidhaniJunctionFlyover
#KTR
#TRS
#Hyderabad
#NewflyoverinHYD

హైదరాబాద్‌లో ఇప్పటికే చాలా ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా.. మిథాని-ఓవైసీ జంక్షన్ వద్ద మరో ఫ్లై ఓవర్ నిర్మించారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు . ఇక ఈ ఫ్లై ఓవర్‌కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును పెట్టినట్లు కేటీఆర్ ట్విట్టర్ లో ప్రకటించారు..